(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.195. అధ్యాయః 195
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
రేణుకనామకేన కరేణునా దేవాదీన్ప్రతి దిగ్గజగదితధర్మనివేదనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[భీష్మ ఉవాచ।

తతః పద్మప్రతీకాశః పద్మోద్భూతః పితామహః।
ఉవాచ వచనం దేవాన్వాసవం చ శచీపతిం॥ 13-195-1(89052)
అయం మహాబలో నాగో రసాతలచరో బలీ।
తేజస్వీ రేణుకో నామ మహాసత్వపరాక్రమః॥ 13-195-2(89053)
అతితేజస్వినః సర్వే మహావీర్యా మహాగజాః।
ధారయంతి మహీం కృత్స్నాం సశైలవనకాననాం॥ 13-195-3(89054)
భవద్భిః సమనుజ్ఞాతో రేణుకస్తాన్మహాగజాన్।
ధర్మగుహ్యాని సర్వాణి గత్వా పృచ్ఛతు తత్ర వై॥ 13-195-4(89055)
పితామహవచఃక శ్రుత్వా తే దేవా రేణుకం తదా।
ప్రేషయామాసురవ్యగ్రా యత్ర తే ధరణీధరాః॥ 13-195-5(89056)
రేణుక ఉవాచ। 13-195-6x(7431)
అనుజ్ఞాతోఽస్మి దేవైశ్చ పితృభిస్చక మహాబలాః।
ధర్మగుహ్యాని యుష్మాకం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః।
కథయధ్వం మహాభాగా యద్వస్తత్త్వం మనీషితం॥ 13-195-6(89057)
దిగ్గజా ఊచుః। 13-195-7x(7432)
కార్తికే మాసి చాశ్లేషా బహులస్యాష్టమీ శివా।
తేన నక్షత్రయోగేన యో దదాతి గుడౌదనం।
ఇమం మంత్రం జపచ్ఛ్రాద్ధే యతాహారో హ్యకోపనః॥ 13-195-7(89058)
బలదేవప్రభృతయో యే నాగా బలవత్తరాః।
అనంతా హ్యక్షయా నిత్యం భోగినః సుమహాబలాః॥ 13-195-8(89059)
తేషాం కులోద్భవా యే చ మహాభూతా భుజంగమాః।
తే మే బలిం ప్రయచ్ఛంతు బలతేజోభివృద్ధయే॥ 13-195-9(89060)
యదా నారాయణః శ్రీమానుజ్జహార వసుంధరాం।
తద్బలం తస్య దేవస్య ధరాముద్ధరతస్తథా॥ 13-195-10(89061)
ఏవముక్త్వా బలిం తత్ర వల్మీకే తు నివేదయేత్॥ 13-195-11(89062)
గజేంద్రకుసుమాకీర్ణం నీలవస్త్రానులేపనం।
నిర్వపేత్తం తు వల్మీకే అస్తం యాతే దివాకరే॥ 13-195-12(89063)
ఏవం తుష్టాస్తతః సర్వే అధస్తాద్భారపీడితాః।
శ్రమం తం నావబుధ్యామో ధారయంతో వసుంధరాం॥ 13-195-13(89064)
ఏవం మన్యామహే సర్వే భారార్తా నిరపేక్షిణః।
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా యద్యుపోషితః॥ 13-195-14(89065)
ఏవం సంవత్సరం కృత్వా దానం బహుఫలం లభేత్।
వల్మీకే బలిమాదాయ తన్నో బహుఫలం మతం॥ 13-195-15(89066)
యే చ నాగా మహావీర్యాస్త్రిషు లోకేషు కృత్స్నశః।
కృతాతిథ్యా భవేయుస్తే శతం వర్షాణి తత్త్వతః॥ 13-195-16(89067)
దిగ్గజానాం చ తచ్ఛ్రుత్వా దేవతాః పితరస్తథా।
ఋషయశ్చ మహాభాగాః పూజయంతి స్మ రేణుకం॥] ॥ 13-195-17(89068)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచనవత్యధికశతతమోఽధ్యాయః॥ 195 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-195-2 నాగో గజః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.